@Ayejude

Jai Bharat. Jai Anjaneya.
Join The Memberships To not miss out on " The Aye Jude News Show".
Be An OG.

@pappalabandi2puvvulabandi

హిందీ బాషా కావాలి కానీ...గవర్నమెంట్ స్కూల్  లో పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దు.... అదే ధర్మం...

@Saiprakash422

భారత దేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఐపోవడం వల్ల ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వాగు తున్నాడు

(దేశంలో వ్యభిచారిని ఐన నమ్మొచ్చు కానీ రాజకీయనాయకుల ని నమ్మకూడదు)


నాకు తెలిసి నిజమైన దేశ భక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే

"ఒకటి రైతు
రెండు జవాన్"

వీళ్ళు కానీ వాళ్ళ పని వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది

@sandeepgoudgoud3865

Nenu kuda pawan kalyan fan but mana pranthiya language ni kapadali

@sairockbhumarapu7957

As a pawan voter now i am opposing to him now he slowly becoming mathonmadhi he transferred from secular to sabathani thabk you pawan kalyan for i opening

@firozmohammad3287

We want before politics pawan kalyan✊ we don't want present pawan kalyan ✊

@Thinesh_Kumar

Acting done by pk  direction done by BJP high commands.

@apparaog9384

I lost respect on PK after Tirupati Speech

@riyazmd1134

గతంలో హిందీ మా మీద రుద్దకండి, మా దక్షణాది మీద మీ ఉత్తరాది ఆధిపత్యం ఏంటి అని చెప్పి,
ఇప్పుడేమో హిందీ మనకు అవసరం అని పోగుతున్నాడు.
ఇలా చాలా ఉన్నాయ్ అవసరాన్ని బట్టి మాటలు మారుస్తూ ఉంటాడు.

ఊసరవెల్లి కన్న చాలా డేంజర్.

ఎంత ఫ్యాన్ అయితే మాత్రం నిజం చెప్పాలి కానీ వెనుకేసుకొని రాకూడదు.

@sandeepa325

As a pk fan i dont support him in this

@keepsmile8999

I had ever never seen such dirty politician.

@rpasgishhaiai

Eshwara Pavaneshwara parameshwara🌊🌊🌊

@krishnareddykasara4501

పాజిటివ్ మాత్రమే చెప్తా... నెగిటివ్ చెప్పను అంటే ఎలా కుదురుతుంది చెప్మా.. 

గతంలో ఇదే పవన్కళ్యాణ్ ఉత్తరాది అహంకారం అంటూ అనేవాడు.. ఇప్పుడు బీజేపితో ఉన్నాడు కాబట్టి హిందీ కావాలి అంటాడు..

నిలకడలేని పార్ట్ టైం పొలిటిషన్ పవన్కళ్యాణ్

@komsaramvinaykumar2713

Adhikaram lenapuddu oka mata vachaka inkomata now he became a perfect Politician..Janasena ideology eh pakkana padesindu 👏

@haresh1433

DCM PK ❌ Hypocrisy PK ✅

@SohailMohammed-n5j

No development of ap only fights against religion he will do in next 4 years rip pawala

@sumanmantada

The most unethical, wate politician our state ever had is Pawan Kalyan.... Such a pity for people of Andhra Pradesh for having him as DCM

@Pavan-t6y

Pawan Kalyan is trying to Representing as a South Indian Leader. But it can damage foundation of party  in Andhra Pradesh

@ankeranil9410

అన్నా కి ఆవేశం తప్పా ఏమీ లేదు అన్నా...

@ramakanthgoluguri4631

Perfect U-turn politician in Indian history and present.